ఆర్టీసీ బస్సులో ‘తండేల్’షో , నిర్మాత సీరియస్ వార్నింగ్
పైరసీ అనేది సినీ పరిశ్రమకు పెనుభూతంలా పట్టుకుంది. సినిమాని చంపేస్తోంది. తాజాగా విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘తండేల్’ (Thandel)కు ఈ పైరసీ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పైరసీ దీన్ని వేధిస్తోంది.…
