రామ్ చరణ్ చిత్రానికి లీక్ లు లేకుండా సెట్ లో భౌన్సర్స్

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అనేక తెలుగు సినిమాలకు లీకుల బెడద వెంటాడుతూనే ఉంది. మొన్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, రీసెంట్ గా రజనీకాంత్ కూలీలో చేస్తున్న నాగార్జున సీన్స్ ఇలా వరస పెట్టి లీక్ ల పర్వం సాగుతూనే ఉన్నాయి. అప్పటికీ…