షాకింగ్: నెట్ ప్లిక్స్ ఓటీటీలో ఛావా ని దాటేసిన కోర్ట్
రీసెంట్ గా తెలుగు చిత్రం, కోర్ట్, బాలీవుడ్ చిత్రం, ఛావా ఏప్రిల్ 11న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా, ఇండియాలో ట్రెండింగ్ జాబితాలో నెం. 1 స్థానాన్ని ఆక్రమించి, ఛావాపై కోర్ట్ ముందంజ వేసింది. ఛావా ఆ లిస్ట్ లో…




