ఫ్యాన్‌బాయ్ డైరెక్టర్ల చేతిల్లో పవన్ స్టార్డమ్,గేమ్ మార్చేస్తారా? గాడి తప్పిస్తారా?
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ రిలీజ్ ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. భారీ బడ్జెట్, మైథలాజికల్ బేస్ ఉన్న ఈ సినిమా, విడుదలకు ముందే చాలా హైప్ తెచ్చుకున్నా……
