Month: August 2025

మహావతార్ నరసింహ: ఇండియన్ యానిమేషన్‌కు రికార్డ్ బ్రేకర్

భారతీయ సినిమా అనేక సర్ప్రైజ్ హిట్లను చూశప్పటికీ, ఇటీవల వచ్చిన మహావతార్ నరసింహ సినిమా చూపించిన ఆశ్చర్యం మాత్రం మామూలుగా లేదు. యానిమేషన్ జానర్‌ను ఇక్కడి మార్కెట్‌లో రిస్కీగా భావిస్తారు, కానీ ఈ ప్రాంతీయ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌గా మారింది. ప్రారంభంలో…

ఏఆర్ మురుగదాస్ రీ ఎంట్రీ : ‘మదరాసి’ ట్రైలర్ రివ్యూ

శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మదరాసి’ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్-డ్రామా సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కు ముందే మంచి ఆశలు ఉన్నాయి. ఇప్పటికే…

రామ్ చరణ్‌కి మదర్ రోల్ రిజెక్ట్ చేసిన నటి – ‘నేను ఇంకా యంగ్’ అన్న హింట్!

రామ్ చరణ్ కొత్తగా చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘Peddi’ మీద అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటులు జాహ్నవి కపూర్, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం…

475 కోట్లు దాటిన “కూలీ” …బ్రేక్ ఈవెన్ వచ్చినట్లేనా?

రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అంటేనే సౌత్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్. కానీ ఈసారి “కూలీ” కి మొదటి వారం బాక్సాఫీస్ వద్ద గట్టి షాక్ తగిలింది. వీక్‌డేల్లో కలెక్షన్స్ ఒక్కసారిగా కూలిపోయి, ట్రేడ్‌లో టెన్షన్ క్రియేట్ అయ్యింది. అయితే,…

ఇప్పుడే అఖిల్ రియల్ స్ట్రగుల్! శ్రీలీల మధ్యలో వెళ్లిపోయింది, కొత్తగా ఎవరు వచ్చారంటే?

అఖిల్ అక్కినేని 2023 ఏప్రిల్ లో వచ్చిన “Agent” తర్వాత కేరియర్‌లో బిగ్ స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ మధ్యలో వివాహం చేసుకుని, ఫ్యాన్స్‌కు కొత్త హోప్ ఇచ్చేలా “Lenin” అనే ఫిల్మ్ లాంచ్ చేశారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ…

OG ఫస్ట్ హాఫ్ టాక్… సోషల్ మీడియాలో హల్‌చల్! పవన్ ఫ్యాన్స్ రెడీనా?

పవన్ కళ్యాణ్‌ OG – టాలీవుడ్‌లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. ఆఫీషియల్‌గా రిలీజ్ డేట్ ఇంకా దూరంలో ఉన్నా, ఫ్యాన్స్‌లో క్రేజ్ పీక్స్‌కి చేరింది. సోషల్ మీడియా అంతా OG మానియా తో మోగిపోతోంది. పవన్ కళ్యాణ్ OG…

ఫ్లాప్ తో ఆగిపోతాడనుకున్నారా? లోకేష్ లైనప్ విన్నాక షాక్ అవ్వాల్సిందే!

తమిళ్‌లోనూ, తెలుగులోనూ స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఎవరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు – లోకేష్ కనగరాజ్ . ఖైది , మాస్టర్ , విక్రమ్ , లియో సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, టాలీవుడ్, కొలీవుడ్ రెండింట్లోను…

పవన్ సినిమాల కోసం త్రివిక్రమ్ గేమ్ స్టార్ట్ చేసేశాడు!

టాలీవుడ్‌లో డైరెక్టర్-హీరో ఫ్రెండ్షిప్ అంటే ముందుగా గుర్తొచ్చేది పవన్ కల్యాణ్ & త్రివిక్రమ్. స్క్రీన్‌ప్లేలో మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్, పవన్ సినిమాలకు మాత్రమే కాకుండా ఆయనకు వ్యక్తిగతంగా కూడా “క్లోజ్ అలీ”గా ఉంటాడని అందరికీ తెలిసిందే. ఇప్పుడీ జోడీపై మరో ఇంట్రస్టింగ్…

చిరు లుక్ కి VFX వాడారా? రావిపూడి షాకింగ్ స్టేట్మెంట్!!

చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న “మన శంకర ప్రసాద్ గారు” టీజర్ ఒక్కటే టాలీవుడ్‌లో హంగామా చేస్తోంది. మెగాస్టార్ స్టైలిష్ లుక్, సిగ్నేచర్ స్వాగ్ చూసి ఫ్యాన్స్ జోష్ మిగలడం లేదు. ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్‌కి సునామీ తప్పదనిపిస్తోంది.…

₹4000 కోట్ల ‘రామాయణం’ పై నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్, ఆ సినిమాలతో పోలికా?

ప్రస్తుతం హిందీ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ ‘రామాయణ’ . రణబీర్ కపూర్ హీరోగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో (₹4,000 కోట్లు!) నిర్మితమవుతోంది. ఈ మ్యాగ్నం ఓపస్‌కి…

మెగాస్టార్ సినిమాకి ఇలా జరగటమేంటి?

చిరంజీవి జన్మదిన సందర్భంగా రీ-రిలీజ్ చేసిన స్టాలిన్ 4K ఊహించని రీతిలో బోల్తా పడింది. ఫ్యాన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఈ రీ-రిలీజ్ షోస్‌కు ప్రేక్షకుల నుంచి అసలు రెస్పాన్స్ రాలేదు. కొన్ని షోల్లో మాత్రమే ఓకే ఆక్యుపెన్సీ కనపడగా… మిగతావి…

మహేష్ SSMB29 రిలీజ్ డేట్ లాక్! డేటు చూసి షాక్ అవ్వాల్సిందే!

సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు మాస్టర్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి మొదటిసారి కలసి చేస్తున్న SSMB29 కోసం క్రేజ్ ఇప్పటికే ఆకాశాన్ని తాకింది. అభిమానుల అంచనాలు, సోషల్ మీడియాలో హవా, ట్రైలర్ కాన్‌సెప్ట్ లు ఓ రేంజిలో ఉన్నాయి. ఈ సినిమా…