Month: February 2026

‘ఫంకీ’ ఫస్ట్ డే కలెక్షన్స్: విశ్వక్ సేన్‌కు షాకిచ్చిన ఫస్ట్ డే వసూళ్లు! ‘ఫంకీ’ హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రావాలా?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ (Anudeep KV) కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘ఫంకీ’ (Funky). వాలెంటైన్స్ డే సందర్భంగా నిన్న (ఫిబ్రవరి 13) విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలే…

డైరెక్టర్ క్రిష్ ‘ఏడుగురు హీరోయిన్ల’ సినిమా? నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై రియాక్షన్ ఇదే!

టాలీవుడ్‌లో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తదుపరి సినిమాపై ఇప్పుడు ఒక వింతైన వార్త సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. రీసెంట్‌గా వచ్చిన ‘ఘాటి’ (Ghaati) ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, క్రిష్ తన నెక్స్ట్ మూవీతో…

స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై సంచలన ఆరోపణలు.. బాంబే హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఏకంగా ₹10 కోట్ల దావా!

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మాజీ ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌ (Palash Muchhal) చుట్టూ వివాదం ముదురుతోంది. స్మృతి స్నేహితుడిగా చెప్పుకుంటున్న విజ్ఞాన్ మానే అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై బాంబే హైకోర్టు తీవ్రంగా…

దీపికా పదుకొనె క్రేజీ హాలీవుడ్ ఆఫర్! తల్లి అయ్యాక ‘గ్లోబల్’ రేంజ్ స్కెచ్.. టాప్ సిరీస్‌లో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ ‘మస్తానీ’ దీపికా పదుకొనె సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా లేదు. ప్రెగ్నెన్సీ బ్రేక్ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్టులతో ఈ గ్లోబల్ స్టార్ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ (కింగ్), అల్లు అర్జున్ (AA22) సినిమాలతో…

‘వారణాసి’ (Varanasi) : మహేష్ బాబు ‘రుద్ర’ ఎంట్రీ సీన్‌పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. క్లైమాక్స్ ట్విస్ట్ అదే!

గ్లోబల్ సినిమా మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న ‘వారణాసి’ (Varanasi) మూవీ గురించి రోజుకో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), జక్కన్న రాజమౌళి (SS Rajamouli) కాంబోలో సుమారు ₹1300…

ధనుష్‌ పై ₹20 కోట్ల కేసు! కోర్టు మెట్లు ఎక్కిన స్టార్ ప్రొడక్షన్ హౌస్.. అసలు ఏం జరిగిందంటే?

చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్‌ చుట్టూ ఇప్పుడు ఒక భారీ వివాదం ముసురుకుంది. వరుస సినిమాలతో, డైరెక్షన్లతో బిజీగా ఉన్న ఈ హీరోకి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా 20 కోట్ల రూపాయల పరిహారం…

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ రివ్యూ : హిట్టా? ఫట్టా?

డైరక్టర్ అవుదామనే కోమల్(విశ్వక్ సేన్) .. ‘మంచి ప్రొడక్షన్స్’ సంస్థ లో కథ ఓకే చేయించుకుంటాడు. ఆ సంస్ద అధినేత నిర్మాత సుదర్శన్ (సీనియర్ నరేష్)నాలుగు కోట్లు అని బడ్జెట్ పెట్టి సినిమా మొదలెడతాడు. అయితే ఆ బడ్జెట్ పట్టుతప్పి, సినిమా…

మెగా ఇంట్లో నామకరణ వేడుక.. రామ్ చరణ్ కవల పిల్లల పేర్లు ఫిక్స్! పేర్లు ఫుల్ మీనింగ్ ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా తమ పరిపూర్ణమైన కుటుంబాన్ని చూసి మురిసిపోతున్నారు. గత నెల 31న ఉపాసన కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చిన…

Funky: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్! రిలీజ్‌కు ముందే కోట్లలో లాభాలా?!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తనదైన స్టైల్‌లో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అయిపోయారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ఫంకీ’ (Funky) ఈ రోజు థియేటర్స్ లో దిగింది. అలాగే ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లోనూ సెన్సేషన్ క్రియేట్…

నరేష్ ‘హగ్’ గోల! హీరోయిన్ చీర కట్టుకుంది కాబట్టే ఆగిపోయానంటూ షాకింగ్ వ్యాఖ్యలు.. శివాజీకి కౌంటరా?

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ (Naresh) ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన నటించిన ‘హే భగవాన్’ (Hey Bhagwan) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నరేష్ చేసిన పనులు, మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో…

రెండు జడల రక్తపాతం! నాని మామూలోడు కాదు.. ఆ డేట్ ఫిక్స్ వెనుక మాస్టర్ ప్లాన్!

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ‘ప్యారడైజ్’ విడుదల తేదీపై జరుగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ముందుగా మార్చి 26న రావాలని ప్లాన్ చేసినప్పటికీ.. ఇప్పుడు ఆ…

దిల్ రాజు ‘బ్యాంక్ స్టేట్‌మెంట్’ సవాల్! 120 కోట్లు మేటర్ పై క్లారిటీ వచ్చినట్లేనా?

కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash) తదుపరి చిత్రం ‘టాక్సిక్’ (Toxic) పై తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు ఏకంగా 120 కోట్లకు కొనుగోలు చేశారనే వార్త ఫిలిం…