వీకెండ్ వచ్చేసింది, ఈ వేసవిలో ఇంట్లో కూర్చుని సినిమాల ఆనందాన్ని పుచ్చుకోవడం కోసం ఓటీటీ వేదికలు ఫుల్ ఫ్లెజ్ వినోదాన్ని అందించటం మొదలెట్టేసాయి. ఈ శుక్రవారం, థియేటర్లలో కొత్త చిత్రాలు విడుదలైన్నప్పటికీ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కొత్త కంటెంట్ తో వెల్లువెత్తిన ట్రీట్ కోసం మీకు లైఫ్ డిస్కవర్ చేసేందుకు అవకాసం దొరికింది!

తాజాగా, దాదాపు 25కి పైగా కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ యాప్‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు, ఇతర భాషా చిత్రాలు, అలాగే అంతర్జాతీయ సిరీస్‌లు ఉన్నాయి. ఆ లిస్ట్ ఇస్తున్నాం. వీటిలో ఏది చూస్తే బాగుంటుందో ..మీరే ఎంచుకోండి.

వివిధ ఓటీటీ వేదికల్లో విడుదలైన చిత్రాలు/సిరీస్‌ల పూర్తి వివరాలు

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మజాకా (తెలుగు మూవీ)
  • వీరధీరశూర (తెలుగు చిత్రం – ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది)
  • కల్లు కాంపౌండ్ (తెలుగు మూవీ)
  • సూపర్ బాయ్స్ మాలెగావ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)
  • ఫ్లో (ఇంగ్లీష్ సినిమా)
  • ఇరవనిల్ ఆటమ్ పర్ (తమిళ మూవీ)
  • ల్యాండ్ లైన్ (ఇంగ్లీష్ సినిమా)
  • వివాహ ఆహ్వానం (మలయాళ చిత్రం)
  • నోవకైన్ (ఇంగ్లీష్ మూవీ)
  • సమర (మలయాళ సినిమా)
  • తకవి (తమిళ సినిమా)

నెట్‌ఫ్లిక్స్

  • మ్యాడ్ స్క్వేర్ (తెలుగు సినిమా)
  • జ్యూయెల్ థీప్ (తెలుగు డబ్బింగ్ సినిమా)
  • హవోక్ (ఇంగ్లీష్ మూవీ)
  • ఈజ్ లవ్ సస్టెయనబుల్ (జపనీస్ సిరీస్)
  • ద రెలుక్టెంట్ పీచర్ (జపనీస్ సిరీస్)
  • వీక్ హీరో క్లాస్ 2 (కొరియన్ సిరీస్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఎల్ 2 ఎంపురాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ – ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది)
  • ఫ్రాన్సిస్ ద పీపుల్స్ పోప్ (ఇంగ్లీష్ మూవీ)
  • కజిలియోనైరీ (ఇంగ్లీష్ సినిమా)
  • వాండర్ పంప్ విల్లా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

ఆహా

  • గార్డియన్ (తెలుగు సినిమా – ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది)

జీ5

  • అయ‍్యన మానే (కన్నడ సిరీస్)
  • ఎస్ఎఫ్ 8 (కొరియన్ సిరీస్)

సన్ నెక్స్ట్

  • నిరమ్ మరుమ్ ఉళగిల్ (తమిళ సినిమా)
  • లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ)

ఆపిల్ ప్లస్ టీవీ

  • వోండ్లా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
, , , ,
You may also like
Latest Posts from