అలాంటి ఫేక్ గాళ్లను నమ్మకండి: అన్నపూర్ణ స్టూడియోస్

అన్నపూర్ణ వంటి పెద్ద సంస్దలో ఉద్యోగం వస్తుందంటే ఎవరికైనా ఆశపుడుతుంది. దాన్ని కొంతమంది క్యాష్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఫ్రాడ్ పనులుకు పాల్పడుతున్నారు. అయితే అవన్నీ రూమర్స్ అని, ఫేక్ వార్తలు అని ఎవరినీ నమ్మవద్దని అన్నపూర్ణా స్టూడియోస్ స్వయంగా ప్రకటించింది. అన్నపూర్ణ…

వెంకటేష్ కు నెక్ట్స్ సినిమాకు డైరక్టర్ సెట్టయినట్లే ?

సంక్రాంతి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేయటం కోసం తెర వెనుక తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏ ప్రాజెక్టు ఓ పట్టాన ఒప్పుకోవటం లేదు. చాలా కథలు వింటున్నారు. డైరక్టర్స్ ని కలుస్తున్నారు. ఏ ప్రాజెక్టు…

మోహన్ లాల్ ‘ఎల్ 2: ఎంపురాన్’ రివ్యూ

మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌’కు ఇది సీక్వెల్. పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు కీలకపాత్ర పోషిస్తూండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ బాగా పెరిగింది. దానికి తోడు తెలుగులో దిల్‌ రాజు భారీగా విడుదల చేశాడు. ఈ నేపధ్యంలో అభిమానులు…

అల్లు అర్జున్ తో అట్లీ, తనతో ఎందుకు ఆగిపోయిందో చెప్పిన సల్మాన్

షారుక్‌ ఖాన్‌తో చేసిన ‘జవాన్‌’ సూపర్ సక్సెస్ తర్వాత తమిళ దర్శకుడు అట్లీకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడానికి అట్లీ చాలా ఆసక్తి చూపాడు. సల్మాన్ కూడా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నాడు. కథ…

‘రౌడీ జ‌నార్ధన్’ కోసం వస్తున్న కీర్తి సురేష్

విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అవుతున్నాడు. వరస ఫ్లాఫ్ లతో కెరీర్ పరంగా వెనక్కి వెళ్లిన విజయ్ మంచి కసితో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని ప్రాజెక్టులు లైనప్ పెడుతున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు తో ఓ సినిమా చేస్తున్నారు.…

ట్రైల‌ర్ : వింటేజ్ మోహన్ లాల్… బాగా నవ్వించారు !

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో చేస్తున్న ఈ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్ కామెడీ సినిమాలు కెరీర్ ప్రారంభంలో చేసారు. అయితే ఇప్పుడు ఆయన తుడరమ్‌ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో ఆయన కనిపించనున్నారు. తాజాగా…

“మ్యాడ్ స్క్వేర్” సెకండాఫ్ లో హైలైట్ గా సునీల్, ఏ పాత్ర అంటే!

‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రతో సునీల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆ సినిమాలో మ్యాసీ ఇమేజ్‌ను సంపాదించుకున్న అతను, అప్పటి నుంచి రెగ్యులర్ కామెడీ ట్రాక్‌కి దూరంగా ఉండి, పాత్రలో వెరైటీ కోసం కృషి చేస్తున్నారు. అయితే ఈ…

RC16: రామ్ చరణ్ ‘పెద్ది’ ‘ ఫస్ట్‌ లుక్‌’ వచ్చేసింది చూసారా

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేసాయి. రామ్‌ చరణ్‌(Ram Charan) బర్త్‌ డే సందర్భంగా తన కొత్త సినిమా (RC16) నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఈ లుక్ లో అదిరిపోయే మాస్‌ గెటప్‌లో చెర్రీ కనిపిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు…

వైరల్ వీడియో : జపాన్ లో ఎన్టీఆర్ తుఫాన్

ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్‌ లో ఉన్నారు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’ చిత్రం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నెల 28న ‘దేవర: పార్ట్‌ 1’ సినిమా జపాన్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్‌ టూర్‌లో…

వరుణ్ తేజ్ బాగా నవ్వించారు : ‘కొరియన్ కనకరాజు’ స్పెషల్‌ వీడియో రిలీజ్‌

వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘వీటీ 15’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా షురూ అయింది. రితిక నాయక్‌ హీరోయిన్‌. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఈ సినిమా హారర్‌ కామెడీ…