తమన్నా మొదటి నుంచి తన కెరీర్ ని సాఫీగా, స్టైలిష్‌గా మలుచుకుంటూ వస్తోంది. వెండితెరపై ఆమె ప్రధానంగా హీరోయిన్ పాత్రల్లో కనిపించి, ప్రత్యేకమైన పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తాజాగా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లి అడుగు…
