‘కూలీ’ ఫైనల్ కట్ చేసి సూపర్ స్టార్‌ రజనీకాంత్ ఆ మాట అన్నారా?!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో తొలిసారి పని చేస్తున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజా క్రేజీ ప్రాజెక్ట్‌ ‘కూలీ’పై ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌లో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ… రజనీ గారి సినిమాల్లో తాను ‘దళపతి’ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతానని,…

రణబీర్ ‘రామాయణ’ బడ్జెట్ అన్ని వేల కోట్లా, షాకింగ్ కదా?

భారతీయ సంస్కృతిలో రామాయణంకు ఉన్న స్థానం విశిష్టమైనది. భక్తి, శ్రద్ధ, మానవ విలువల సమాహారంగా భావించే ఈ సీతారాముల కథను ఇప్పటికే వెండితెరపై ఎన్నోసార్లు చూపించారు. కానీ ఇప్పుడు, ఈ ఇతిహాసాన్ని భారతీయ సినిమా చరిత్రలో ఓ నూతన గుణాత్మక శిఖరంగా…

డైరెక్టర్ పా. రంజిత్‌పై ఎఫ్‌ఐఆర్ – అరెస్ట్‌కి డిమాండ్

తమిళ సినిమా పరిశ్రమను విషాదంలో ముంచేసిన ఘటన ‘వెట్టువం’ షూటింగ్‌ సమయంలో జరిగింది. స్టంట్ మాస్టర్‌గా దశాబ్దాల అనుభవం కలిగిన మోహన్‌రాజ్, షూట్ లో ఉండగా ప్రాణాలు విడిచిన తీరు ఇప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం సురక్షిత చట్టాలపై మళ్లీ చర్చకు…

ఎన్టీఆర్ ‘వార్ 2’ – ట్రైలర్ గ్రాండ్ ఈవెంట్ ! ఎక్కడ,ఎప్పుడు? డిటేల్స్

యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ అడుగుపెడతాడంటేనే దక్షిణాది ప్రేక్షకుల్లో ‘వార్ 2’ పట్ల క్రేజ్ మరింత పెరిగిపోయింది. తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకి స్పెషల్ హైప్ క్రియేట్ చేయగా, బాలీవుడ్‌లో ఇప్పటికే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ భారీగా ఎదురు…

రజనీకాంత్ ‘కూలీ’కు కర్ణాటకలో బంపర్ డీల్ !

ఈ మధ్యకాలంలో మోస్ట్ హైప్ క్రియేట్ చేసిన సినిమాల్లో ‘కూలీ’ ఒకటి. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్, ఫస్ట్ లుక్ నుండి సాంగ్స్ వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అన్నీ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. స్పెషల్‌గా సౌబిన్ షాహిర్ డాన్స్…

హరి హర వీర మల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ – వైజాగ్ లో ప‌వ‌న్ కల్యాణ్ మాస్ హంగామా!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీర మల్లు – పార్ట్ 1: సర్డ్ vs స్పిరిట్’ నుంచి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి మంచి బజ్‌ను సొంతం చేసుకుంది.…

రజినీకాంత్ ‘కూలీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ సెన్సేషన్ – ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్!

సూపర్ స్టార్ రజనీకాంత్ - యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‌కలిసి చేస్తున్న సినిమా 'కూలీ'. ఇందులో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర నటించారు. ప్రేక్షకులలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న సంగతి…

ఓవర్‌హైప్ కాంట్రవర్సీలతో విసిగిన రష్మిక మందన్నా!!?

సినిమాలకన్నా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఈ జెనరేషన్ క్రష్‌గానే కాకుండా, పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో క్రేజ్ సంపాదించిన రష్మిక… తాజాగా కాంట్రవర్సీల వల్లనే నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కానీ ఈ ప్రచారం ఆమెను…

అఖండ 2 – రిలీజ్ పై అసలు సంగతి ఇదే!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయ్యే దశకు చేరింది. గతంలో చిత్ర టీమ్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల…

వెండితెర రాణి బి. సరోజాదేవి ఇకలేరు

పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, వెండితెర సుందరి బి.సరోజాదేవి (87) ఇకలేరు. సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దశాబ్దాలపాటు దక్షిణ భారత సినీ ప్రపంచంలో రాజ్యమేలిన ఆమె, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ వంటి…