విష్ణు విశాల్ “ఆర్యన్” ట్రైలర్ కిల్లర్ లెవెల్‌లో ఉంది! చూసారా?
ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది. ప్రవీణ్ కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తెలుగు ట్రైలర్‌ను…









