కూలీ& వార్ 2: టికెట్లు అడ్వాన్స్ బుక్కింగ్ ఎప్పటి నుంచి మొదలు? ఫ్యాన్స్ మైండ్ బ్లో అప్డేట్!”

ఇండియన్ సినిమా ఫ్యాన్స్ మస్త్‌గా ఎదురు చూస్తున్న రజనీకాంత్–లోకేష్ కనగరాజ్ కాంబో కూలీ & ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబో వార్ 2 బాక్సాఫీస్ యుద్ధం స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో టికెట్ సేల్ జోరుగా నడుస్తుండగా, కూలీకి హవా ఎక్కువ… వార్…

పవన్ కళ్యాణ్ సినిమాకే తప్పని ‘గ్రాఫిక్స్ మాఫియా’ – నిర్మాత పేల్చిన బాంబ్

ఇప్పట్లో పెద్ద సినిమా అంటే సగం మంత్రం గ్రాఫిక్స్‌లోనే ఉంటుంది. హీరో ఒక ఎత్తైన భవనం మీద నుంచి దూకినా, క్షణాల్లో ఎడారి నుంచి హిమాలయాలకు వెళ్లినా, సముద్రంలో సమరసింహుడిలా పోరాడినా – అది అంతా గ్రీన్ స్క్రీన్ మ్యాజిక్! కానీ……

“OTT మత్తు దిగి బుద్ధి వచ్చింది” – పెద్ద ప్రొడ్యూసర్ల పబ్లిక్ డిక్లరేషన్

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ – "పెద్ద నిర్మాతలకు అసలు బుద్ధి ఇన్నాళ్లకు వచ్చిందా?" అని. హిందీ డబ్బింగ్ మార్కెట్ ఓ టైమ్ లో బంగారు గని… ఇప్పుడు తవ్వినా మామూలు రాయి కూడా రాదు. సాటిలైట్ రైట్స్? వీధి బజార్‌లో…

తమన్నాని ని సెట్ లో ఇబ్బంది పెట్టిన సౌత్ స్టార్ హీరో ఎవరు?

సినీ ఇండస్ట్రీలో హీరోలపై ఇలా బహిరంగంగా మాటల దాడి చేయడం చాలా అరుదు. కానీ తమన్నా భాటియా మాత్రం ఎలాంటి భయం లేకుండా, కెమెరా ముందే ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు…

కమల్ హాసన్ కి బీజేపీ వార్నింగ్ – ఇకమీదట ఆయన సినిమాలు చూడొద్దంటూ..

తమిళ సినిమా ఇండస్ట్రీలో "ఉలగనాయగన్"గా పేరొందిన కమల్ హాసన్ ఇప్పుడు బీజేపీ దృష్టిలో నేరస్తుడయ్యాడు! తాజాగా జరిగిన ఓ ఛారిటీ ఈవెంట్‌లో కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సూటిగా, పుట్టనిట్టుగా మాట్లాడే కమల్… ఈసారి 'సనాతన ధర్మం'పై…

కింగ్‌డమ్ Part 2 వస్తుందా? డెసిషన్ ఇప్పుడు ఓటిటి చేతుల్లోనే! !

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్‌ దగ్గర ఓపెనింగ్ డే దుమ్మురేపినా… ఆ ఊపు కొనసాగలేదు. మొదటి రోజు వసూళ్లు, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, మళ్లీ తర్వాత డ్రాప్ మొదలైంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ప్రశ్న ఇదే: “OTT లో ఈ…

ఇది స్టార్ లాంచ్ అనాలా ? లేక శంకర్ రీ ఇమేజ్ గేమ్ ప్లాన్???

పొలిటికల్ డ్రామా ఇండియన్ 2, పాన్-ఇండియా స్దాయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న గేమ్ చేంజర్… రెండూ బ్యాక్‌ టూ బ్యాక్ ప్లాపులే. దాంతో స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు సొంత ప్రాజెక్టులకూ నిర్మాతలు వెతుకుతున్న పరిస్థితి. ఇదే సమయంలో, ఆయన కొడుకు…

“OG”లో పవన్ కళ్యాణ్ డీ-ఏజింగ్‌తో షాకింగ్ లుక్!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "OG - They Call Him OG" పై ఇప్పటికే భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సాంగ్ Firestorm వరకూ వచ్చిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌లో పూనకం…

విజయ్ చివరి సినిమా కి మలేషియాలో స్పెషల్ సర్‌ప్రైజ్!

తలపతి విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఆయన నటిస్తున్న "జన నాయకుడు (Jana Nayagan)" మూవీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇది ఆయన చివరి సినిమా కావచ్చని ఇండస్ట్రీలో టాక్, ఇక ఇప్పుడు మరో హైప్ న్యూస్…

మహేశ్ బాబు బర్త్‌డేకు – రాజమౌళి ప్లాన్ ఏంటీ?

ఆగస్టు 9 – ఇది మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి పండగే! ఈసారి 50వ బర్త్‌డే… జంబో సెలబ్రేషన్స్‌కి అంతా సిద్ధమవుతుంటే, ఒకటే ఊహ – #SSMB29 నుంచి ఏదైనా బాంబ్ పడతుందని! ఫస్ట్‌లుక్ అయినా, వీడియో గ్లింప్స్ అయినా వస్తుందనుకుని ఫ్యాన్స్‌…