82 ఏళ్లలో తాను ఏం చేస్తానని అనుకోవద్దు, ఇకపైనే ఆట

ఇళయరాజా (Ilaiyaraaja) ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈసందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మ్యూజిక్‌ మ్యాస్ట్రో 50 ఏళ్ల జర్నీని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. లండన్‌ పర్యటన పూర్తిచేసుకున్న ఇళయరాజాను సీఎం స్టాలిన్‌ (MK…

నిజమా? ‘‘ఆహా’లో ఒక్కరోజులో 75 మంది ఉద్యోగులని తీసేసారా?

ఇప్పుడో వార్త మీడియా సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్ద ఆహా… ఒక్కరోజులో 75 మంది ఉద్యోగులను తొలగించిందని ఆ వార్త సారాంశం. ముందస్తు సమాచారం లేకుండానే ఉద్యోగాలు కోల్పోవడంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్తున్నారు. అయితే…

రామ్ చరణ్ కు భారీ బాలీవుడ్ ఆఫర్,సెట్ అయితే మాములుగా ఉండదు

గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ రామ్ చరణ్ పై పడలేదు. ఆయన డేట్స్ కోసం తెలుగు, హిందీ నిర్మాతలు చక్కర్లు కొడుతున్నారు. డైరక్టర్స్ ఆయనకు కథలు చెప్పాలని ప్రదిక్షణాలు చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో…

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు హీరో విజయ్‌ కౌంటర్‌

ద్రవిడ ఉద్యమ నేత, తమిళ సామాజికవేత్త పెరియార్‌పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తమిళ స్టార్ హీరో , తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్‌ స్పందించారు. తమిళ భాషను పెరియార్‌…

రిలీజ్ కి ముందే ఫ్లాప్‌ అంటూ పోస్ట్‌లు పెడితే డైరక్టర్ కు మండదా?

సోషల్ మీడియా వచ్చాక ప్రతీది వివాదం అయ్యిపోతోంది. ఎవరి ఎజెండా తో వారు పనిచేస్తున్నారు. కొన్ని సినిమాలు చంపేస్తుననారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి అవేదన ఇది. ప్రస్తుతం వివేక్‌ అగ్నిహోత్రి ‘ది…

ఓటీటీలోకి ‘బ్రహ్మా ఆనందం’, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ..?

ఈ మ‌ధ్య కాలంలో ప్రమోషన్స్ తోనే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన చిన్న చిత్రాల్లో 'బ్రహ్మా ఆనందం' ఒక‌టి. హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం (Brahmanandam) పేరుతోనే వ‌చ్చిన సినిమా కావ‌డం.. ఇందులో ఆయ‌న, త‌న త‌నయుడు రాజా గౌత‌మ్ తాత‌-మ‌న‌వ‌ళ్లుగా ప్రధాన పాత్రల్లో…

హీరో దర్శన్ చేసిన పనికి బాధపడుతున్న సుమలత

కన్నడ నటుడు దర్శన్‌ జీవితం అనుకోకుండా సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అభిమాని హత్యకేసులో జైలుగోడలమధ్య మగ్గాల్సి వచ్చింది. కన్నకొడుకులాంటి దర్శన్‌కి ఇలా జరగడం తల్లికాని తల్లి సుమలతను ఎంతో కలచివేసింది. నటుడు దర్శన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరినీ అన్‌ఫాలో చేశాడు. తల్లిలా…

Ocd సమస్యతో బాధ పడుతున్న స్నేహ

అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది మానసిక సంబంధమైన వ్యాధి. ఇది వయసుతో సంబంధం లేకుండా 2సంవత్సరాల వయసు నుండి ఏ వయసువారికైనా వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లో భయం, ఒత్తిడి ఈ సమస్యకు మూలకారణాలు. ఒక విషయాన్ని పదేపదే ఆలోచించడం, అలా…

నాని ‘కోర్ట్’పెయిడ్ ప్రీమియర్స్ కు డిమాండ్ ఉందా?

నాని నిర్మాత‌గా తెర‌కెక్కించిన కోర్ట్ పై మంచి బ‌జ్ వుంది. వాల్ పోస్ట‌ర్ సినిమా నుంచి నాని తీసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ తో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకొన్నాయి. కోర్ట్ సినిమాపై కూడా నాని న‌మ్మ‌కంతో ఉన్నాడు. అదెంతంటే.. ‘ఈ…

“ఇంటర్ స్టెల్లార్”: రీ రిలీజ్ డిమాండ్ మామూలుగా లేదు

హాలీవుడ్ స్టార్ డైరక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకి ఒక ప్రత్యేక క్రేజ్. ఇండియాలో కూడా ఆయన సినిమాలు రికార్డ్ లు బ్రద్దలు కొట్టాయి. ఆయన చేసిన మొదటి చిత్రం నుంచి ఇప్పుడు ప్రతీ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్…