ప్చ్ …జంప్ వస్తుందనుకునుకుంటే… డ్రాప్ వచ్చేసింది!
రామ్ పొతినేని తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా ఇండియాలో మొదటి రోజు ఆశించినంత ఓపెనింగ్‌ను అందుకోలేదు. జానర్ నేచర్, గురువారం రిలీజ్ కలిసి బాక్సాఫీస్‌పై ప్రభావం చూపాయి. కానీ రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో —“డే 2 దూసుకు పోతుంది!” అని…
