నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్ పనిచేస్తాయి అంటూ నిర్మాత నాగవంశీ మీడియాపై,యూట్యూబ్ ఛానెల్స్ పై మండిపడ్డారు. తమ తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’లో కంటెంట్ ఉంది కాబట్టే, హిట్ అయిందని,అయినా…
