షారూఖ్ ఖాన్‌ పోష్ రెస్టారెంట్‌పై ‘ఫేక్‌ పనీర్‌’ ఆరోపణలు

షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్‌ యాజమాన్యంలో నడుస్తున్న ‘టోరీ’ రెస్టారెంట్లకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సార్థక్‌ సచ్‌దేవా వెళ్లాడు. అక్కడ రెస్టారెంట్లలో వడ్డించే పనీర్‌పై టెస్ట్‌ చేశాడు. అయితే టోరీ రెస్టారెంట్‌లో పనీర్‌ను పరీక్షించిన సమయంలో ఫేక్‌గా తెలిపాడు. ఆర్డర్‌ ఇచ్చిన…

ఫ్లాఫ్ టాక్ ….సీక్వెల్ ఎనౌన్సమెంట్, పిచ్చోళ్లను చేస్తున్నారా?

ప్రమోషన్స్ కోసం సినిమా వాళ్లు రకరకాల విన్యాసాలు చేస్తూంటారు. దాంతో ఏది నిజం ,ఏది అబద్దం అనేది తేల్చుకోలేని డైలమోలో పడిపోతూంటారు అభిమానులు. ఇటీవలే విడుదలైన జాట్ సినిమాకు అధికారికంగా సీక్వెల్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ సినిమా అక్కడేమీ…

సమంతకు భారీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్

ఓటిటి సంస్దలు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాయో, ఎవరికి ట్విస్ట్ ఇస్తాయో తెలియటం లేదు. తాజాగా వరుణ్‌ ధావన్‌, సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ (Honey Bunny) కి అర్దాంతరంగా స్వస్ది పలికారు. ప్రియాంక చోప్రా,…

క్షమించండి అంటూ నజ్రియా నజీమ్ ఎమోషనల్ నోట్, అసలేమైంది

నానితో అంటే సుందరానికి అనే సినిమా చేసిన నజ్రియా నజీమ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూంటుంది.…

ఓటీటీలోకి ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’: స్ట్రీమింగ్‌ డిటేల్స్

మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan) సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిందీ చిత్రం .…

డ్రగ్స్‌ రైడ్‌.. కిటికీలోంచి దూకి పారిపోయిన నటుడు

మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్. ఆయన చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్‌ పోలీసుల టీమ్ అక్కడ…

జపాన్ లో ఎన్టీఆర్‌ పై రాజమౌళి ప్రశంసలు వర్షం

ఎన్టీఆర్‌పై (NTR) ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆయన ఎన్టీఆర్ లో నటుడుని మెచ్చుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్‌ వెళ్లిన రాజమౌళి…

ఎన్టీఆర్ ‘ఓజెంపిక్’ మెడిసిన్ వాడుతున్నారా.. అసలేమైంది ?

రీసెంట్ గా ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో హోటల్ స్టాఫ్ తో ఎన్టీఆర్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కనిపించిన విధానం అభిమానుల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. ఎన్టీఆర్ స్లిమ్ లుక్…

‘దసరా’ విలన్ .. డ్రగ్స్ తీసుకుని నటితో అసభ్యకర ప్రవర్తన

నటులు తెరపై ప్రవర్తనకు, తెర వెనక ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది. నాని నటించిన దసరాతో తెలుగు పరిశ్రమకు దొరికిన విలన్ షైన్ టామ్ చాకో. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన షైన్.. తన యాక్టింగ్‌తో తమిళ తంబీలను, టీఎఫ్ఐ ఆడియన్స్‌ను…

మెగా స్క్రీన్ మీద… మళ్లీ ‘స్టాలిన్’ మేజిక్!

గత కొద్ది కాలంగా వరస పెట్టి స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్ లు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగా స్టార్ చిత్రం రీరిలీజ్ కు రెడీ అవుతోంది. అవును చిరంజీవి నటించిన పవర్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘స్టాలిన్’.…