సుధీర్ బాబు “జటాధర” ప్రీ-బిజినెస్ డీటెయిల్స్ !
సుధీర్ బాబు తొలి పాన్ ఇండియా సినిమా “జటాధర” నవంబర్ 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి తెలుగులో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు ₹6 కోట్లు రూపాయలకు క్లప్లింట్…
