ట్యూన్ నచ్చలేదట! ‘విశ్వంభర’లో ఐటెం సాంగ్‌పై మెగాస్టార్ స్ట్రిక్ట్ కాల్!

తన సినిమాపై పూర్తి కమాండ్‌… ప్రతి డీటెయిల్‌ పట్ల స్పష్టమైన విజన్ – చిరంజీవి వర్క్‌ స్టైల్‌ ఇలానే ఉంటుంది. కథనంపై పట్టు, ఫైట్స్‌లో ఫినిషింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో వెర్సటిలిటీ – అన్నింటినీ దగ్గర నుంచే పర్యవేక్షిస్తూ, ఫైనల్ ఔట్‌పుట్‌ తన…

టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్ – ఫైనల్ రికనింగ్’ తెలుగు ట్రైలర్

ద‌శాబ్ధాలుగా మిష‌న్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ త‌న ఫ్యాన్స్ ని ఎగ్జ‌యిట్ చేస్తూనే ఉంది. ఇంత‌కుముందు మిష‌న్ ఇంపాజిబుల్ (ఎంఐ) : డెడ్ రిక‌నింగ్ విడుద‌లై సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ది మిష‌న్ ఇంపాజిబుల్: ఫైన‌ల్ రిక‌నింగ్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది.…

తమన్నా సూపర్ హైప్!: ఓదెల-2 ప్రీ-రిలీజ్ బ్లాస్ట్ (బిజినెస్ లెక్కలు)

తమన్నా ‘ఓదెల-2’తో నాగసాధువు అవతారంలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది!ఈ క్రమంలో భారీ బిజినెస్‌తో దుమ్మురేపుతోంది సూపర్‌నేచురల్ థ్రిల్లర్. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు వొచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో వర్కవుట్ కాబోతోందో అర్థమవుతోంది! దాంతో ఈ సినిమా బిజినెస్…

త్రివిక్రమ్ తో బన్ని… ఇలా మ్రొక్కుబడిగా ముగించారేంటి?

మొత్తానికి త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వ‌చ్చింది. అయితే హారిక హాసిని సంస్థ కేవ‌లం ఓ పోస్ట‌ర్ తో స‌రిపెట్టేసి షాక్ ఇచ్చింది. పోస్ట‌ర్ పై బ‌న్నీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు మిన‌హాయిస్తే ప్ర‌త్యేకంగా చెప్పుకొనేలా…

మంచు మనోజ్‌ కారు చోరీ, తన అన్న ఇంట్లోనే ఉందంటూ

గత కొంతకాలంగా మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కారును దొంగిలించారని మనోజ్‌ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్‌ జయపుర వెళ్లడాన్ని…

అఖిల్ నెక్స్ట్ సినిమా అనౌన్స్, గ్లింప్స్ బాగున్నాయి

అఖిల్ కెరీర్ ప్రారభం నుంచి సరైన హిట్ అనేదే పడలేదు. సినిమాలు వస్తున్నాయి. వెళ్లిపోతున్నాయి. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో యావరేజ్ అనిపించుకున్నా.. ఏజెంట్ తో డిజాస్టర్ తో ఇచ్చారు. ఏజెంట్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా…

PVR INOX థియేటర్స్ లో తాగుతూ సినిమా చూడచ్చు

చాలా మంది సినిమాలను థియేటర్లలోనే చూడడమే ఇష్టమని చెప్తున్నా.. థియేటర్లకు మాత్రం రావడం లేదని పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ సీఈఓ గౌతమ్‌ దత్తా చెప్తున్నారు. అయితే ప్రేక్షకులను పెంచటం కోసం వాళ్లు రకరకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే పీవీఆర్‌ ఐనాక్స్‌…

‘రైడ్‌ 2’ ట్రైలర్‌ , మామూలుగా లేదు, మళ్లీ హిట్ కొట్టేటట్లున్నారే

బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay devgan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రైడ్‌ 2’. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రాజ్‌ కుమార్‌ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2018లో విడుదలై విజయాన్ని…

శివ కాదు… శవ నామ స్మరణే: తమన్నా ‘ఓదెల 2’ ట్రైలర్

ఓదెల ఊరిని, ఆ గ్రామ ప్రజలను పట్టి పీడిస్తున్న ఆత్మ పీడ విరగడ అయ్యేలా చేయడానికి నాగ సాధువులు వస్తే వాళ్లకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అనేది వెండితెరపై చూడాలనే విధంగా ఉంది 'ఓదెల 2' టీమ్ విడుదల చేసిన…

హాలీవుడ్ ని దింపేస్తున్నాం : అట్లీతో అల్లు అర్జున్‌,అఫీషియల్ ప్రకటన

మొత్తానికి అల్లు అర్జున్‌ (Allu Arjun) అభిమానులు ఎదురుచూస్తున్నట్లుగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడైంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థపై ఇది రానుంది.…