పాఠ్య పుస్తకంలోకి మమ్ముట్టి! క్లాస్‌రూమ్‌ బోర్డు మీద ఇప్పుడు ‘మెగాస్టార్‌’ కథ!

ఇప్పుడు స్కూల్‌/కళాశాల బోర్డులపై ఫ్రెంచ్‌ రివల్యూషన్‌ మాత్రమే కాకుండా, మమ్ముట్టి జీవితం కూడా ఓ కథనమే! ఎందుకంటే ఆయన క్రేజ్‌ అలాంటిది! ఏడు పదుల వయస్సులోనూ సూపర్‌హిట్‌ సినిమాలతో ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తున్న మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి పేరు ఇప్పుడు విద్యార్థుల పుస్తకాల్లో…

క్షమాపణతో ‘గేమ్ ఛేంజర్’ వివాదానికి ముగింపు

గత కొన్ని రోజులుగా “గేమ్ ఛేంజర్” సినిమా చుట్టూ చిన్ని చిన్ని మాటలతో పెద్ద వాతావరణమే ఏర్పడింది. నిర్మాత శిరీష్‌ చేసిన వ్యాఖ్యలపై రామ్‌చరణ్‌ అభిమానులు తీవ్రంగా స్పందించడంతో ఈ వివాదం టాలీవుడ్‌ను కుదిపేసింది. అయితే ఇప్పుడు శిరీష్‌ ఓ వీడియో…

ఎప్పటికీ కుర్రాడే బాలయ్య: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సర్‌ప్రైజ్ గెస్ట్?

బాలకృష్ణ అంటే మాస్‌ క్రేజ్‌కి మించిన ఒక ఫీస్ట్‌. వయస్సు పెరిగినా, ఎనర్జీ తగ్గలేదు. అఖండంగా, తాండవంగా స్క్రీన్‌ మీద ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ హృదయాల్ని ఊపేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు బాలయ్య మరో కోణంలో మెరవనున్నాడట! అది కూడా యూత్‌ సినిమా…

నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్: అక్క సెంటిమెంట్‌తో అంచనాలు పెంచిన నితిన్!

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తమ్ముడు' సినిమా జూలై 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. చివరిగా 'రాబిన్ హుడ్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన నితిన్‌కు ఆ సినిమా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు 'తమ్ముడు'పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ…

ఆ డిప్రెషన్ లో ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం సేవించేవాడిని : అమీర్ ఖాన్

బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత బాధాకరమైన అధ్యాయాన్ని తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశవ్యాప్తంగా 'లగాన్' సినిమాతో ప్రశంసలు అందుకుంటూ 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన సమయంలోనే, తెరవెనుక తాను…

హీరో రామ్ హోటల్ గదిలో కలకలం: మద్యం మత్తులో దుండగుల చొరబాటు

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరుగాంచిన రామ్ పోతినేనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాలతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ అభిమానులను ఆకట్టుకునే రామ్, ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా, రాజమండ్రిలో జరిగిన ఒక సంఘటన రామ్…

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? ఎక్కడో తేడా కొడుతోందే

సినిమా తారలు తమ అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీల వైపు మొగ్గు చూపడం చాలా కాలంగా ఉన్నదే. అయితే, కొన్నిసార్లు ఈ ప్రయత్నాలు బెడిసికొట్టి, విపరీతమైన ట్రోలింగ్‌కు దారితీస్తున్నాయి. గతంలో నటి వాణి కపూర్ విషయంలో ఇదే జరిగింది. ఆమె ముఖంలో…

శ్రీలీలకు షాక్, భాగ్యశ్రీకి జాక్ పాట్ ?

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె నుంచి సరైన విజయాలు రావడం లేదు. ఈ క్రమంలో, తన డేట్స్ విషయంలో ఆమె చూపుతున్న నిర్లక్ష్యం ఇప్పుడు ఆమె కెరీర్‌కే చేటు తెచ్చేలా ఉంది.…

‘కన్నప్ప’ కోసం రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక వ్యక్తి ఎవరు? మిగిలినవాళ్లంతా ఫ్రీగానే చేశారా?

విష్ణు మంచు డ్రీమ్ మూవీ 'కన్నప్ప' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విష్ణు కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన మూవీగా రికార్డు సృష్టించగా వీకెండ్ కూడా అదే జోరు కొనసాగించింది. 'కన్నప్ప' మూవీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.…

శింబుతో సినిమా.. నిర్మాతగా ధనుష్! వెట్రిమారన్ క్లారిటీ!

తమిళ ఇండస్ట్రీలో ఓ ఇంటెన్స్ డైరెక్టర్ అంటే గుర్తుకు వచ్చేది వెట్రిమారన్. స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ‘ఆడుకాలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి మైల్‌స్టోన్ సినిమాలు చేసిన ఈ కాంబోలో ఇటీవల విభేదాలు తలెత్తాయన్న పుకార్లు హల్‌చల్ చేస్తున్న సంగతి…