ఇన్సిప్రేషన్ : అప్పుడు గేట్ కీపర్… ఇప్పుడు 87 సినిమాల నిర్మాత!

చదువు పెద్దగా లేదు… కుటుంబ పరిస్థితి బలహీనంగా ఉంది… బ్రతికే దారి కనిపించని పరిస్థితుల్లో ఒక యువకుడు విజయవాడలో ‘మారుతీ టాకీస్’ అనే సినిమా హాలులో గేట్ కీపర్‌గా పనిచేశాడు. అదే వ్యక్తి తర్వాత మద్రాస్‌కి వెళ్లి ఫిల్మ్ సెట్‌లపై చిన్నచిన్న…

డిస్కషన్: అల్లు అరవింద్ ఇనిస్ట్రా ఫేక్ ఐడీ ముచ్చట

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ… చాలా మందికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటిద్వారా ఇతరులను గమనించడం, కామెంట్లపై స్పందించడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దాన్ని ఎవ్వరూ బయటకు చెప్పరు.కానీ… అల్లు అరవింద్ మాత్రం వేరే లెవెల్!…

10 ఏళ్లుగా ఎదురుచూపులలో ఉన్న చిత్రం, ఎట్టకేలకు వెలుగు చూడబోతోందా?

కొన్ని సినిమాలు ప్రారంభం ఘనంగానే ఉంటుంది. రిలీజ్ కే ఏళ్లు పడుతుంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'ధృవ నచ్చితిరమ్'(తెలుగులో ధృవ నక్షత్రం ). 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు థియేట్రికల్ రిలీజ్ కాలేదు.…

క్లబ్ కేక్ కాంట్రవర్సీ: నటి కల్పిక గణేశ్‌పై పోలీస్ కేసు

గచ్చిబౌలి ప్రిజం క్లబ్ లో మే 29న చోటుచేసుకున్న ఒక వివాదం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. టాలీవుడ్ నటి కల్పిక గణేశ్ పై క్లబ్ యజమాని దీపక్ బజాజ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి…

సీనియర్ తెలుగు నిర్మాత మృతి, నివాళి

టాలీవుడ్ సీనియర్‌ నిర్మాత కావూరి మహేంద్ర (79) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేంద్ర బుధవారం అర్ధరాత్రి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం గుంటూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు…

అమీర్ ఖాన్ ‘సితారే జమీన్‌ పర్‌’ ట్రైలర్ ఎలా ఉంది

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఆర్‌.ఎస్‌ ప్రసన్న రూపొందిస్తున్నారు. జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్రబృందం…

బాలయ్య ‘లక్ష్మీ నరసింహా’ రీరిలీజ్ రిజల్ట్ అంత దారుణమా?

ఈ మధ్య కాలంలో పాత హిట్ సినిమాల రీరిలీజ్‌లు టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్‌డేలకు స్పెషల్ షోల పేరుతో పాత బ్లాక్‌బస్టర్‌లను తిరిగి తెరపైకి తీసుకొస్తున్నారు. కొన్ని సినిమాలు ఓ రేంజిలో కలెక్షన్ల వర్షం…

పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా అనుష్క ?!

అనుష్క శెట్టి – బాహుబలి తర్వాత తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్రలకి పర్యాయ పదంగా మారిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్‌లలో ఈ మధ్య ఆమె కనిపించకపోయినా, అభిమానుల్లో ఉన్న క్రేజ్ మాత్రం ఏనాడూ తగ్గలేదు.…

‘కూలీ’ రైట్స్ కోసం పోటీ పడుతున్న తెలుగు నిర్మాణ సంస్దలు ఇవే!”

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ (Coolie Movie). నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ…

మళ్లీ మాస్ ఫైర్: బరిలోకి దిగిన ఉస్తాద్ భగత్ సింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన యాక్టింగ్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యారు – బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను కంప్లీట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ లాంటి పీరియాడిక్ డ్రామా, సుజీత్…