ఓ లెజెండ్ మాటల వెనుక ఉన్న నిజం తెలుసుకోవాల్సిన సమయం ఇది! "నా లాంటి సంగీత దర్శకుడు ప్రపంచంలో పుట్టలేదు, ఇకపైనా పుట్టడు!" ఇలా అన్నారనే క్లిప్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.ఇది ఎవరు అన్నారంటే… ఇళయరాజా. సంగీత…

ఓ లెజెండ్ మాటల వెనుక ఉన్న నిజం తెలుసుకోవాల్సిన సమయం ఇది! "నా లాంటి సంగీత దర్శకుడు ప్రపంచంలో పుట్టలేదు, ఇకపైనా పుట్టడు!" ఇలా అన్నారనే క్లిప్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.ఇది ఎవరు అన్నారంటే… ఇళయరాజా. సంగీత…
సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయిన సంగతి తెలసిందే. సంవత్సరాలు,జనరేషన్స్ మారినా 'ఖలేజా'పై ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సూపర్ స్టార్…
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరో గా రాబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల…
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ “హిట్: ది థర్డ్ కేస్” (HIT 3) ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో మొదలైంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. మల్టీ లాంగ్వేజ్…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్న…
'కేజీయఫ్ 1’, ‘కేజీయఫ్ 2’, ‘కాంతార’ లాంటి బ్లాక్‌బస్టర్‌లతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ వార్తను స్వయంగా హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా…
టాలీవుడ్‌లో మరోసారి రాజకీయం – సినిమా ముసుగులో నిప్పులే చెరిగుతోంది! ఇటీవలి కొన్ని ఆరోపణలపై స్పందించేందుకు నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. కొందరు సినీ ప్రముఖులు, మీడియా వర్గాలు చేసిన విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సినిమా…
హనుమాన్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో తేజ సజ్జా. ఇప్పుడాయన నుంచి రానున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. రితిక నాయక్ హీరోయిన్. మంచు…
స్టార్ హీరో , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గత కొంతకాలంగా తన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే ఒక్కసారిగా గేర్ మార్చి తన సినిమాల స్పీడు పెంచారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara VeeraMallu)…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar Film Awards) జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా…