ఈ వారం అఖండ రచ్చ! బాలయ్యకు ఎదురు నిలిచే వాళ్లు ఎవరో తెలుసా?
సిల్వర్ స్క్రీన్‌పై ఈ వారం కబ్బడ్డీ ఆడేస్తోంది. ఒక వైపు బాలయ్య ‘అఖండ 2’ దూసుకొస్తోంటే… మరో వైపు ‘మోగ్లీ 2025’, కార్తీ ‘అన్నగారు వస్తారు’ కూడా ఫుల్ కాంపిటీషన్‌తో వెనక్కి తగ్గే మూడ్‌లో లేవు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి, రన్‌టైమ్‌లన్నీ…
