టీవీ నటి నికితా శర్మ.. హిందీ సీరియల్స్‌లో చాలా పాపులర్. ఈ భామ లైఫ్ ఓకే ఛానల్‌లో దో దిల్ ఏక్ జాన్, కలర్స్‌లో స్వారాగిని సీరియల్స్‌లో నటించి అదరగొట్టింది.ఒక వైపు సీరియల్స్ లో సీరియస్ గా నటిస్తూ మరో వైపు అందాల ఆరబోత చేస్తుంది. తాజాగా నడుము అందంతో పాటు క్లీ వేజ్ షో చేస్తూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

టీవి సీరియల్స్ లో కేవలం తన నటన మాత్రమే చూపే నికితా శర్మ …ఇనిస్ట్రాకు వచ్చేసరికి తన అందాల విందు చేస్తోంది.

త‌న‌దైన అందం అభినయంతో కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసింది. నికితా కి త‌న న‌వ్వు కూడా పెద్ద ప్ల‌స్.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో పలు చిత్రాల‌కు నితిచా పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని తెలిసింది. ఇంత‌లోనే ఈ భామ వ‌రుస ఫోటోషూట్ల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.

తాజాగా నికిత షేర్ చేసిన‌ హాటెస్ట్ ఫోటోషూట్ మ‌తులు చెడ‌గొడుతోంది. నికితా శర్మ భారతదేశానికి చెందిన భారతీయ టెలివిజన్ నటి , మోడల్.

నికితా శర్మ టెలివిజన్ ధారావాహిక లైఫ్ ఓకేలో ప్రసారమైన ”దో దిల్ ఏక్ జాన్”, కలర్స్ టీవీలో ”స్వరాగిణి – జోడిన్ రిష్టన్ కే సుర్” టెలివిజన్ ధారావాహికల్లో పోషించిన పాత్రలకుగాను మంచి గుర్తింపునందుకుంది

అలాగే నికిత శర్మ 2008లో మిస్ ఎయిర్ హోస్టెస్ అకాడమీ టైటిల్‌ను, 2012లో, ఇండియన్ ప్రిన్సెస్ అందాల పాల్గొని టైటిల్‌ను, గెలుచుకుంది.

నికితా శర్మ తను వేసుకున్న ప్రతి డ్రెస్‌కి కొత్త అందాలు తెస్తుంది. ఆమె సాధారణ రూపాన్ని దృష్టిని ఆకర్షించే విధంగా మారుస్తుంది. ఆమె విశ్వాసం, ఆకర్షణ ప్రతి స్టైల్ ని అప్రయత్నంగా కనిపించేలా చేస్తాయి.

ఇటీవల, ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. ఆమె తాజా చిత్రాలను అభిమానులు షేర్ చేసుకుంటున్నారు చర్చించుకుంటున్నారు.

చాలా మంది మెచ్చుకునే ప్రత్యేకమైన శైలి నికితాది. ఆమె తన లుక్స్‌లో సింప్లిసిటీతో పాటు గాంభీర్యాన్ని మిళితం చేసింది. నికిత ఫాలోవర్లు ఆమె ఫ్యాషన్ ఎంపికలను అభినందిస్తున్నారు.

You may also like
Latest Posts from