వెంకటేశ్‌ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లాస్ట్ ఇయిర్ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్టైన హనుమాన్ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల హనుమాన్ గత సంక్రాంతికి విడుదలై, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్‌తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం… హనుమాన్ చిత్రం రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది.

You may also like
Latest Posts from