ధనుష్ పై ₹20 కోట్ల కేసు! కోర్టు మెట్లు ఎక్కిన స్టార్ ప్రొడక్షన్ హౌస్.. అసలు ఏం జరిగిందంటే?
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ చుట్టూ ఇప్పుడు ఒక భారీ వివాదం ముసురుకుంది. వరుస సినిమాలతో, డైరెక్షన్లతో బిజీగా ఉన్న ఈ హీరోకి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా 20 కోట్ల రూపాయల పరిహారం…
