రాజమౌళి ‘వారణాసి’ సంచలనం!ఒక్క దెబ్బకు సగం బడ్జెట్ రికవరీ!
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) సినిమా ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూసి ఇండస్ట్రీ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న…
