పవన్ కళ్యాణ్ పేరుతో ఏఐ వీడియోల దందా? ఢిల్లీ హైకోర్టులో లీగల్ కేసు!
సినిమా స్టార్స్‌కే కాదు… ఇప్పుడు రాజకీయ నాయకుడికీ “AI భయం”!. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నడుస్తున్న నకిలీ ప్రచారాలపై పెద్ద షాక్ ఇచ్చే న్యాయపోరాటం మొదలైంది. సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు…
