Tag: Akhanda 2 Cancels USA Promotions

‘అఖండ 2’ అమెరికా ప్రమోషన్స్ డ్రాప్… అసలు కారణం వింటే షాక్ అవుతారు!

టాలీవుడ్ సర్కిల్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే—బాలయ్య ‘అఖండ 2’ అమెరికా ప్రమోషన్స్ క్యాన్సిల్! డిసెంబర్ నెలలో భారీగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ట్రైలర్‌తోనే మాస్ హైప్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇదే నేపథ్యంలో, బాలకృష్ణతో పాటు…