షాకిస్తున్న “అఖండ 2″ ప్రీమియర్స్ డీల్? ఒక్కో షో రేట్ వింటే మైండ్ బ్లాక్!
అఖండ 2 రిలీజ్‌కు ముందే భారీ హవా క్రియేట్ చేస్తోంది. టికెట్ రేట్ల హైక్, స్పెషల్ షోలు, పెయిడ్ ప్రీమియర్స్—తో మారు మ్రోగిపోతోంది! టికెట్ హైక్ మరియు స్పెషల్ షోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలంగాణలో కూడా…
