Tag: Akhanda 2 Release

‘అఖండ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు… మీడియా ఊహాగానాలు మరో లెవెల్‌కి చేరాయి. కానీ అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు సినిమా రిలీజ్ పూర్తిగా కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది.…