అఖండ 2 ట్రేడ్ రిపోర్ట్: ఏరియా వైజ్ డీల్స్, బ్రేక్ ఈవెన్ స్టేటస్
భారీ అంచనాల మధ్య విడుదలైన బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2’ బాక్సాఫీస్ దగ్గర చర్చనీయాంశంగా మారింది. ఓపెనింగ్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో గట్టి బిజినెస్ చేసినప్పటికీ, ఫైనల్ లెక్కలు బయటకు వస్తున్న కొద్దీ ట్రేడ్ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది.…
