Tag: Allu Arjun AA23

Allu Arjun AA23: అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ..లీకైన షాకింగ్ అప్‌డేట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో గ్లోబల్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ‘పుష్ప 2’ సంచలనం తర్వాత అట్లీతో చేస్తున్న సినిమా (AA22) ఒకవైపు ఉండగానే, మరో తమిళ సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్…