Tag: anaganaga oka raju collections

నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు ఉన్నా.. కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో థియేటర్లకు జనాన్ని పోటెత్తేలా చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో నవీన్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్…