“మమ్మీ.. ఆ పొట్టి బట్టలేంటి?” అని అడిగిన కొడుకు.. అనసూయ ఇచ్చిన దిమ్మతిరిగే కౌంటర్ ఇదే!
ప్రముఖ నటి, మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సుల విషయంలో వచ్చే విమర్శలకు ఆమె ఇచ్చే కౌంటర్లు మామూలుగా ఉండవు. తాజాగా అనసూయ తన బట్టల విషయంలో సొంత…
