రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ రిలీజ్ ఈ రాత్రి నుంచే ?
థియేటర్‌లో వెలుగులు తగ్గిపోయినా, డిజిటల్ స్క్రీన్‌పై కొత్త జీవితం మొదలయ్యే సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అదే ఆశతో ముందుకు వస్తున్న సినిమా రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా . బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కకపోయినా, ఈ…
