“ఆ సీన్ లో థియేటర్‌లో లేచి చప్పట్లు కొట్టా!” : ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఏ విషయం మాట్లాడినా అది నెట్టింట వైరల్ అవ్వాల్సిందే. తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి.…
