Tag: Asian Suniel

మరో నాలుగు మల్టీప్లెక్స్ లతో విస్తరిస్తున్న AMB Cinemas !! ఎక్కడంటే…

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న AMB Cinemas ప్రస్తుతం నగరంలో అత్యుత్తమ మల్టీప్లెక్స్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సినీ ప్రియులు వరకూ అందరికీ ఇది ఫస్ట్ ఛాయిస్. మహేష్ బాబు,ఏసియన్ సునీల్ భాగస్వామ్యంగా ప్రారంభించిన ఈ మల్టీప్లెక్స్, నాణ్యతతో…