Tag: Avatar 3 India

అవతార్ -3 మంట ఆరిపోయిందా?.. ఇండియాలో షాకింగ్ ట్రెండ్

డిసెంబర్ 19న విడుదలైన అవతార్ ఫైర్ అండ్ యాష్ మీద ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. విజువల్స్ పరంగా మరోసారి జేమ్స్ క్యామరూన్ మ్యాజిక్ చూస్తామని అభిమానులు ఆశించారు. కానీ సినిమా రిలీజైన తర్వాత పరిస్థితి మారిపోయింది. టెక్నికల్‌గా అద్భుతంగా ఉన్నా,…