రామ్ చరణ్-సుకుమార్ మూవీ టైటిల్ ఇదే? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే, అందరూ ఎదురుచూస్తున్న మార్చి 27 విడుదల…
