“అన్ బిలీవబుల్ యాక్టర్.. ఐ హావ్ నెవర్ సీన్ ఎనీబడీ లైక్ దట్!” మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు,ఎవరా నటుడు?
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, ఇప్పటికీ టీవీల్లో మరియు సోషల్ మీడియాలో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను…
