ఫ్లాప్స్ ఉన్నా ఫాలోయింగ్ తగ్గలేదా? శ్రీలీల క్రేజ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!
పెళ్లి సందD, ధమాకా, స్కంద, గుంటూరు కారం… ఒక దశలో ఈ పేర్లు వినిపించగానే శ్రీలీలే గుర్తొచ్చేది. టాలీవుడ్‌లో యమా ఫాస్ట్‌గా పైకి వచ్చిన హీరోయిన్‌గా ఆమె పేరు మార్మోగింది. కానీ అదే శ్రీలీల, ఈ మధ్యన రాబిన్‌హుడ్, మాస్ జాతర…
