ఫిక్స్ అయిపోయింది బాస్ ! రజనీ-కమల్ సినిమాకు డైరెక్టర్ సెట్,ఎవరంటే…
కోలీవుడ్ ఇద్దరు దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ కలయిక అంటేనే ఒక సంచలనం. వీరిద్దరూ చివరిసారిగా 1979లో ‘నినైతలే ఇనిక్కుమ్’ చిత్రంలో కలిసి నటించారు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. అయితే…
