హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ కేసు… 8 ఏళ్ల తర్వాత షాక్ ట్విస్ట్!
మలయాళ స్టార్ హీరో దిలీప్ పేరు ఒకప్పుడు భారీ సంచలనానికి కారణం. హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ కేసు… మీడియా ట్రయల్… నాలుగు నెలల జైలు… కెరీర్ దెబ్బ. ఏళ్ల తర్వాత చూస్తే — కోర్టు చెబుతోంది: “దిలీప్ నిర్దోషి.” ఇది ఎలా…
