Tag: D55

శ్రీలీలకు బంపర్ ఆఫర్: కెరీర్ లోనే అతి పెద్ద భారీ ప్రాజెక్టు!

టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్‌ను షేక్ చేస్తోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది. ‘పరాశక్తి’ అనే సినిమాతో తమిళ వెండితెరకు పరిచయమైన ఈ భామ, ఇప్పుడు ఏకంగా తమిళ సూపర్ స్టార్ అజిత్ సరసన…