ఆమిర్ ఖాన్ షాకింగ్ డిమాండ్: హిరానీ స్క్రిప్ట్ రీ-రైట్ చేయాల్సిందేనా?
బాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్‌లో రాజ్‌కుమార్ హిరానీ పేరు టాప్‌లో ఉంటుంది. మున్నా భాయ్, 3 ఇడియట్స్, పీకే లాంటి మైండ్‌బ్లోయింగ్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ లెజెండరీ మేకర్ సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అనేది ఇండస్ట్రీ నమ్మకం.…
