‘ధురంధర్ 2’ టీజర్ రివ్యూ.. రణవీర్ సింగ్ మాస్ విశ్వరూపం!
బాలీవుడ్ యాక్షన్ సినిమాల లెక్కలను మార్చేసిన చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar). గతేడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. తాజాగా విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) టీజర్…
