ఎట్టకేలకు పవన్‌ను కలిసిన కొరటాల… రిజల్ట్ ఏంటి?
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పేర్లు వినగానే హార్ట్‌బీట్ పెరుగుతుంది. స్టార్ హీరో పేరు ఒకటైతే…స్టార్ డైరెక్టర్ పేరు మరోటి. ఈ రెండూ కలిసే సరికి సినిమా స్టార్ట్ అవ్వకముందే స్టోరీలు, హైప్, అంచనాలు మొదలవుతాయి. అలాంటి మ్యాజిక్ ఉన్న కాంబోల్లో…
