2026లో వెంకీ మామ ట్రిపుల్ అటాక్! ముగ్గురు దర్శకులు.. మూడు భారీ సినిమాలు
విక్టరీ వెంకటేష్ దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 2025లో ఎలాంటి బాక్సాఫీస్ సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించి, వింటేజ్ వెంకీ మామ మ్యాజిక్‌ను మళ్ళీ గుర్తు చేసిన ఈ…
