సురేష్ బాబు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు… టాలీవుడ్‌కు కొత్త నాయకత్వం
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ ఛాంబర్) కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నిర్మాత Daggubati Suresh Babu ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించగా, ఆ ప్యానెల్ తరఫున పోటీ చేసిన…
