నాని నిర్ణయం కూడా ‘కింగ్‌డమ్’ ఫలితంపైనా? గౌతమ్ తిన్ననూరికి సీక్రెట్ ప్లాన్ !
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్‌డమ్ నేటి అర్ధరాత్రి థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది. గత కొంతకాలంగా విజయ్‌కు సరైన హిట్ దక్కలేదు. ఈ సినిమాలో ఆయనకి సెకండ్ ఛాన్స్ లాంటి మళ్లీ ఒకసారి స్టార్‌గా నిలబడే అవకాశమంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో…




